Translate

Sunday, 23 April 2017

పాస్‌పోర్ట్ ఉంటే చాలు.. 59 దేశాల్లో మనదే రాజ్యం

వీసా.. ఏదైనా దేశానికి వెళ్లాలంటే ముందుగా తీసుకునే పర్మిషన్ లెటర్ వంటిది. తమ దేశంలోకి ఎప్పుడు రావాలి, ఎప్పుడు వెళ్లాలి, ఏ పని నిమిత్తం వస్తున్నారు.. వంటి వాటిని పేర్కొంటూ విదేశీయులకు ఆయా దేశాలు వీసాను మంజూరు చేస్తాయి. టూరిస్ట్ వీసా, ఎడ్యుకేషన్, వర్క్, బిజినెస్ వంటి ఎన్నో రకాల వీసా సదుపాయాలను చాలా దేశాలు కల్పిస్తున్నాయి. అయితే వాణిజ్య సంబంధాలను పెంచుకోవడానికి కొన్ని దేశాలు వినూత్న విధానాలను అనుసరిస్తున్నాయి. వ్యాపార సంబంధాలను పెంచుకోవడం కోసం వీసా లేకుండా విదేశీయులను తమ గడ్డపైకి రానిచ్చేందుకు ఆయా దేశాలు అనుమతినిస్తున్నాయి. మన భారత దేశానికి ఉన్న ప్రతిష్ఠను చూసేకాకుండా, భారత్‌తో ఉన్న అవసరం దృష్ట్యా కొన్ని దేశాలు స్నేహహస్తం చాటాయి. దీంట్లో భాగంగా భారతీయులను వీసా లేకుండా తమ దేశంలోకి రానిచ్చేందుకు 59 దేశాలు అంగీకరించాయి. వీసా అవసరం లేకుండా కొన్ని దేశాలు, అక్కడకు వెళ్లాక వీసా ఇచ్చేలా మరికొన్ని దేశాలు భారతీయులను తమ దేశంలోకి రానిస్తున్నాయి. కొన్ని దేశాలు పాస్‌పోర్ట్, మరి కొన్ని దేశాలు ఏదైనా గుర్తింపు కార్డు ఉంటే చాలంటున్నాయి.  ఇది పర్యాటకంగా ఆయా దేశాలకు ఎంతో ఉపయోగకరంగా ఉండటమే కాకుండా భారత్‌తో స్నేహం కూడా పెరుగుతోంది. మరి ఆ 59 దేశాలేవో ఓ లుక్కేయండి... వీలుంటే ఏ విహారయాత్రకో ప్లాన్ చేసుకోండి..
 
1.Jamaica – No Visa 
2 Jordan – Visa on Arrival 
3.Montserrat - No Visa 
4. Laos – Visa on Arrival 
5. Bahrain – eVisa 
6. Bhutan – No Visa 
7. Dominica – No Visa 
8. Eucador - No Visa 
9. El Salvador - No Visa 
10. Ethiopia - Visa on Arrival 
11. Bolivia – Visa on Arrival 
12. Cambodia – Visa on Arrival 
13. Cape Verde - Visa on Arrival 
14. Comoros -Visa on Arrival 
15. Cote d’Ivoire – eVisa 
16. Djibouti - Visa on Arrival 
17. Cote d’Ivoire – eVisa 
18. Djibouti - Visa on Arrival 
19. Mauritius – No Visa 
20.  Micronesia – No Visa 
21. Moldova – eVisa 
22. Myanmar – eVisa 
23. Nepal – No Visa 
24. Fiji - No Visa 
25. Gabon – eVisa 
26. Georgia – eVisa 
27. Grenada – No Visa 
28. Guinea-Bissau – Visa on Arrival 
29. Guyana – Visa on Arrival 
30. Haiti – No Visa 
31. Indonesia – Visa on Arrival 
32. Seychelles – Visa on Arrival 
33. Somalia – Visa on Arrival 
34. Sri Lanka – No Visa but special permit required 
35.  Tanzania - Visa on Arrival 
36. Thailand - Visa on Arrival 
37. Togo - Visa on Arrival 
38. Madagascar – Visa on Arrival 
39. Maldives – Visa on Arrival 
40.  Mauritania – Visa on Arrival 
41. Palau – Visa on Arrival 
42. Rwanda – eVisa 
43. Saint Kitts and Nevis – No Visa 
44. Saint Lucia – Visa on Arrival 
45. Saint Vincent and the Grenadines – No Visa 
46. Trinidad and Tobago – No Visa 
47. Kenya – eVisa 
48. Uganda – Visa on Arrival 
49. Vanuatu – No Visa 
50. Samoa – Permit on Arrival 
51. São Tomé and Príncipe – eVisa 
52. Senegal – Visa on Arrival 
53. Hong Kong – No Visa 
54. Zambia – eVisa 
55. Zimbabwe – eVisa 
56. Macau– No Visa
57. South Korea – No Visa 
58.Turks & Caicos Islands - No Visa 
59. Svalbard - No Visa

No comments:

Post a Comment

Case Study Of Buckingham Canal Bridge in Ongole

Case Study Of Buckingham Canal Bridge in Ongole Abstract: The  Buckingham Canal  is a 796 kilometers (494.6 mi) long  fresh water nav...